సంగీత సమరానికి సై!
తెలుగు సంగీత ప్రియులను మరోసారి అలరించడానికి
స్టార్ మా 'సూపర్ సింగర్ జూనియర్' కొత్త సీజన్ ను తీసుకువస్తుంది. ఎంతోమంది ఔత్సాహిక
యువ గాయకుల టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన సూపర్ సింగర్, ఇప్పుడు 6 నుండి 15
ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలకు మరో అవకాశాన్ని ఇవ్వనుంది. సూపర్ సింగర్ ద్వారా ఎంతోమంది పేరు
తెచ్చుకొని గాయకులుగా స్థిరపడ్డారు. ఈ సీజన్లో ఎవరు ఎలాంటి ముద్ర వేస్తారో తెలుసుకోవాలంటే
స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్స్ ను మే 22 నుండి యప్ టీవీ ద్వారా చూసి తెలుసుకోవాల్సిందే.
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రళ్లకు
చెందిన 3000 కంటే ఎక్కువ మంది జూనియర్ స్థాయి గాయకులు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. వారిలో
14 మంది ఇప్పుడు ఈ సంగీత సమరంలో పాల్గొని వారి సత్తా చాటే సమయం దగ్గర పడింది. రాబోయే
రోజుల్లో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించే గాయకుల పరిచయం మే 22 న జరిగే గ్రాండ్ లాంచ్
లో జరగనుంది. బుల్లితెర పై సందడి చేస్తున్న యాంకర్ అనసూయ, జబర్దస్త్ ద్వారా తెలుగువారిని
అల్లరిస్తున్న సుధీర్ ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసి మనల్ని నవ్వించడానికి సన్నద్ధమవుతున్నారు.
సరదా మాటలతో మనసుని తాకే పాటలతో హాయిగా సాగిపోయే ఈ కార్యక్రమాన్నికి ప్రఖ్యాత గాయకులు
కే ఎస్ చిత్ర, మనో, హేమచంద్ర మరియు రనీన రెడ్డిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
యప్ టీవీ ద్వారా సూపర్ సింగర్ జూనియర్ కొత్త సీజన్ ను స్టార్ మా లో చూసి ఆనందించడానికి
సిద్ధంకండి.
Popular Telugu General Entertainment TV channel Star Maa is gearing up for another season of the singing talent show Super Singer Junior from May 22. The grand launch is expected to be an extravagant gala with mind-blowing performances. Star Maa released the promo of the grand launch that created quite a buzz among music lovers. Get access to watch Star Maa and stream other exciting Telugu channels when you subscribe to YuppTV and enjoy unlimited entertainment anytime, anywhere.
More than 3000 aspiring singers from Telangana and Andhra Pradesh gave auditions to try their luck in this musical extravaganza. Fourteen future singing stars were selected and will participate in the competition to mesmerise the judges and viewers to clinch the trophy. The show has provided an excellent platform for aspiring singers and introduced many to the music industry. TV's most notable anchor Anasuya and Jabardasth fame Sudheer will host the show, and the judging panel will include famous singers KS Chitra and Mano along with Hemachandra and Ranina Reddy. Usha Uthup is expected to grace the event. Experience a soothing musical battle with some soulful performances and get lost in the world of melody. Get ready to groove to the music and shake your legs.
Watch Super Singer Juniors on Star Maa from May 22 through YuppTV.